
నిమిషం•Politics•14 సెప్టెం
Sravanthi Chokarapu : యాంకర్స్రవంతి వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
యాంకర్ స్రవంతి నేడు వినాయక చవితి సందర్భంగా తన ఇంట్లో పూజ చేసి అనంతరం పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్రవంతి ఇంట్లో జరిగిన వినాయక పూజలో హ్యాపీ జర్నీ సినిమా టీమ్ కూడా పాల్గొంది.