
Asianet News Telugu08 Sept, 05:34 pm
చిరు రజినీ మాత్రమే కాదు..దసరా బరిలో బాలయ్య, వెంకీ, నాగ్.. బాక్సాఫీస్ అల్లకల్లోలమేఈ ఏడాది దసరా పండగ సినీ అభిమానులకు కనుల పండుగ చేయనుంది. ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి బరిలోకి దిగుతుండటమే దీనికి కారణం. సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2' అక్టోబర్ 15న వస్తుండగా, ఆ మరుసటి రోజే ధ