
Andhra Jyothy23 Aug, 06:54 pm
స్కూల్ బస్సుపై కుప్పకూలిన చెట్టు.. ఓ బాలుడి మృతి, నలుగురికి గాయాలుముంబై నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ పెద్ద చెట్టు స్కూల్ బస్సుపై కూలిపడిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇంటర్‌నెట్ డెస్క్: ముం
