
elephants. ఏనుగులతో ఏ నష్టం కలగకూడదు
No harm should be caused by the elephants. అటవీ ఏనుగుల సంచారంతో రైతులు, ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు సూచించారు. అటవీశాఖాధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.

