
10TV Telugu10 Dec, 09:54 pm
ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారా? ఇక మీ మోతే! భారీగా పెరిగిన వడ్డీ రేట్లువడ్డీ రేట్లు పెంచేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 10 బేసిస్ పాయింట్లు పెంపు లోన్లపై ఈఎంఐలు భారీగా పెరిగే అవకాశం Bank Lending Rates : లోన్లు తీసుకున్నారా? కొత్త లోన్ కోసం చూస్తున్నారా?