
Andhra Jyothy•General•6 జూన్
ఈమె ధైర్యానికిహ్యాట్సాప్ చెప్పాల్సిందే.. తుపాకీతో వచ్చిన దొంగను
ప్రాణాల మీదకు వస్తే సాధారణంగా ఎవరైనా భయంతో వణికిపోతారు, కానీ ధైర్యంగా నిలబడితే ఎంతటి ప్రమాదాన్నైనా తిప్పికొట్టవచ్చని నిరూపించిందో మహిళ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..