
నిమిషం•General•16 సెప్టెం
భారత బాక్సర్లకు గుడ్‌న్యూస్.. అలా చేస్తే నేరుగాప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఎంట్రీ
భారత బాక్సర్లకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI) కీలక ప్రకటన చేసింది. 2026 ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించే భారత బాక్సర్లకు 2027 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నేరుగా ప్రవేశం కల్పించనున్నట్లు వెల్లడించింది.