
Sakshi24 Sept, 08:44 am
సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దారుణ హత్యఅర్ధరాత్రి కత్తితో పొడిచి చంపిన ఆటోడ్రైవర్ భీమవరం అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కొత్తపల్లి అనంతవాణి (32) దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికుల