నిమిషం•Politics•15 సెప్టెం
Serial Actress Anshu Reddy: అది ఫేక్ న్యూస్.. ఆ పేజ్‌కి రిపోర్ట్ కొట్టండి: ఇల్లు ఇల్లాలు పిల్లలు నర్మద అలర్ట్
స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌కి మంచి క్రేజ్ ఉంది. కథ, కథనాలు ఎలా ఉన్నా.. ఇందులో కనిపించే పాత్రలకు నెక్ట్ అయిపోతారు ఆడియన్స్. రామరాజు, వేదవతి, నర్మద, సాగర్, ధీరజ్, ప్రేమ, భద్రావతి, అమూల్య, తిరుపతి, భాగ్యం, ఇడ్లీ ఇలా ప్రతిపాత్ర కూడా ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే ఈ సీరియల్ అంటే బాగా ఇష్టపడుతుంటారు. అందుకే రేటింగ్‌లోనూ కూడా టాప్‌లో ఉంటుంది ఇల్లు ఇల్లాలు పిల్లలు. అయితే ఆ సీరియల్‌కి ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి రంగంలోకి దిగారు ఓ ఫేక్ ఇన్‌స్టాపే