.webp&w=3840&q=75)
TeluguOne17 Aug, 09:34 am
కష్టపడి చదవండి.. మీ కలల బాధ్యత నాది.. మంత్రి లోకేశ్ అభయంఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల భవిష్యత్తుకు