
Andhra Jyothy•General•19 ఆగ
అరుదైనవ్యాధితో బాలిక.. అభిమాని కోరిక నెరవేర్చిన హీరో రామ్
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 18 ఏళ్ల వీరాభిమాని శశి భవ్యత అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితం కాగా.. హీరో రామ్ పోతినేని ఆమెతో వీడియో కాల్లో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 18 ఏళ్ల వీరాభిమాని శశి భవ్యత అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితం కాగా.. హీరో రామ్ పోతినేని ఆమెతో వీడియో కాల్లో మాట్లాడారు. ఆమె వైద్య నివేదికలను పరిశీలించి.. మందులు, ఇతర జీవన ఖర్చులన్నీ తానే భరిస్తానని భరోసా ఇస్తూ ధైర్యం చెప్పారు