
నిమిషం•General•15 సెప్టెం
టెక్నాలజీ ఎఫెక్ట్.. 45 ఏళ్లనాటి దొంగను పట్టించిన 80s ఏఐ ట్రెండ్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సరదా ట్రెండ్, ఏకంగా 45 ఏళ్ల నాటి చోరీ కేసును ఛేదించడానికి దోహదపడింది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో చోటుచేసుకున్న ఈ విచిత్ర సంఘటన అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. దశాబ్దాల క్రితం నేరానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న..