Flipkart Big Billion Days Sale: ఫ్లిప్కార్ట్లో ఖతర్నాక్ ఆఫర్లు.. ఈ ఇన్ఫినిక్స్ ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ధర ఎంత తగ్గిందంటే?
Flipkart Big Billion Days Sale 2026 : ఫ్లిప్కార్ట్ ఎర్లీ బర్డ్ డీల్స్ సమయంలో ఇన్ఫినిక్స్ హాట్ 60i 5జీ, నోట్ 60 ప్రో 5జీ, నోట్ ఎడ్జ్ 5జీ, స్మార్ట్ 20 ఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ అద్భుతమైన డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
29 సెప్టెం•10TV Telugu