
movie
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
Telangana ఫార్చ్యూన్ 99 హోమ్స్ ఎండీ మదిరాల రోసిరెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి ప్రాంతంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ప్లాట్లు ఇప్పిస్తామని చెప్పి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జడ్చర్లలో ప్లాట్ ఇప్పిస్తామని ఓ మహిళను నమ్మించిన రోసిరెడ్డి.. ఆమె నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అనంతరం ప్లాట్‌కు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి బాధిత
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: News7 Telugu లో చూడండి