
తమిళ నటుడు సూరి.. టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ మండాడి. మాథిమరన్ పుగళేంది ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మహిమా నంబియార్, సత్యరాజ్, మిథున్, జై శంకర్, రవీంద్ర విజయ్, బాల శరవణన్, స్టన్ శివ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్ఎస్ ఇన్‌ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్‌రెడ్ కుమార్, వెట్రిమారన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 10న మండాడి సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈరోజుతో ఈ సినిమా రిలీజై వారం రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మండాడి ఎంత వసూలు చేసింది? ఈరోజు సూరి సినిమాకు కలెక్షన్స్ ఎంత? అనేది పరిశీలిస్తే..




