
Movie Profile
రంభ ఊర్వశి మేనక (Rambha Urvashi Menaka)
Khairatabad Ganesh: హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ మహాగణపతితో పాటు నగరం నలుమూలలా కొలువుదీరిన వినాయక విగ్రహాల సామూహిక నిమజ్జనోత్సవం ఈ నెల 25న (శుక్రవారం) అత్యంత వైభవంగా జరగనుంది. నిమజ్జనం రోజున ఉదయాన్నే మహాగణపతి(Khairatabad Ganesh) శోభాయాత్రను ప్రారంభించి, మధ్యాహ్నానికల్లా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం పూర్తి చేయాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం ఖైరతాబాద్‌లో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని ఈ నెల 23వ తేదీ (బుధవారం) రాత్రి వరకే అందుబాటులో ఉంచనున్నట్లు పోలీసు ఖైరతాబాద్ మహాగణపతి(Khairatabad Ganesh) నిమజ్జనోత్సవం ఈ నెల 25న (శుక్రవారం) అత్యంత వైభవంగా జరగనుంది.