
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Female fan grabs and sudden kisses to Nikita Rawal: సాధారణంగా సెలబ్రీటీలు కొన్నిసార్లు పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనేందుకు వస్తారు. ఈ క్రమంలో కొంత మంది అభిమానులు అతిగా ప్రవర్తిస్తారు. ముఖ్యంగా ఫోటొలు దిగేనేపంతో హీరోయిన్ల పర్సనల్ పార్ట్ లను టచ్ చేస్తారు. అసభ్యంగా ప్రవర్తిస్తు వారికి తీవ్ర అసౌకర్యంకు గురిచేస్తారు. ఈ విధంగా పైశాచీకంను చూపిస్తారు. ఇలాంటి ఘటనలు మనం రోటీన్ గా చూస్తుంటాం. ఈ నేపథ్యంలో తాజాగా..బాలీవుడ్ నటి నికితా రావల్ కు ఒక కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైంది.
ఇటీవల రెడ్ కార్పెట్‌పై 'గరం మసాలా' ఫేమ్ నటి నికితా రావల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతలో ఆమె వద్దకు ఒక మహిళా అభిమాని వచ్చింది. నటితో మాట్లాడింది. ఆ తర్వాత ఫోటోలు దిగింది. మరీ ఏంఫీలయ్యిందో కానీ ఒక్కసారిగా నటిపై పడి ఆమెను వాటేసుకుని బుగ్గలపై ముద్దులుపెట్టి, ఆ తర్వాత ఒక్కసారిగా పెదాలపై కసితీరా ముద్దులతోముంచెత్తింది.
ఈ ఘటనతో నటి ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆమె నుంచి విడ్పించు కుందమాని ఎంత ప్రయత్నించిన ఆమె తన కౌగిలిలో ఆమెను బంధించింది. దీంతో నటి నికితా తీవ్ర ఇబ్బందులు పడింది. అతి కష్టం మీద ఆమె నుంచి విడ్పించుకొని ఆమెను కిందకు పంపించి వేశారు. నటి పేదాలకు కొంచెం గాయమైనట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.
నికితా రావల్ హిందితో పాటు దక్షిణాదికి చెందిన పలు మూవీస్ లలో నటించారు. బాలీవుడ్లో, ఈ నటి బ్లాక్ & వైట్, మిస్టర్ హాట్ మిస్టర్ కూల్, ది హీరో – అభిమన్యు, అమ్మా కి బోలి, గరం మసాలా, క్యూట్ కమీనా వంటి మూవీస్ లలో నటించారు.
Read more: Lopamudra Raut: బిగ్ బాస్ ఫెమ్ లోపముద్ర రౌత్ ఇంట్లో భారీ చోరీ.!. నిందితుడి అరెస్ట్.. బైటపడ్డ షాకింగ్ ట్విస్ట్.!.
నటి 2012లో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి, 'టింపా' అనే చిత్రంలో విక్రమ్ రాయ్‌తో కలిసి ఇచ్ఛాధారి నాగిని పాత్రలో నటించింది. ప్రస్తుతం.. అర్షద్ వార్సీ, చంకీ పాండేలతో కలిసి 'రోటీ కప్డా ఔర్ రొమాన్స్' చిత్రంలో కనిపించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.





