Get the latest daily collections, gross and share data for Mirai. Track how the movie is performing at the box office.
Get the latest daily collections, gross and share data for Mirai. Track how the movie is performing at the box office.
Get the latest daily collections, gross and share data for Mirai. Track how the movie is performing at the box office.
Biomonetas microbial air-decontamination technology has previously been deployed and evaluated in healthcare environments, including intensive care units, operating theatres, IVF facilities and neonatal care facilities

మంచు వారబ్బాయి హీరో మంచు మనోజ్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్ గానూ అదరగొడుతున్నాడీ రాక్ స్టార్. ఇదిలా ఉంటే తాజాగా ప్రతిష్ఠాత్మక సైమా అవార్డును అందుకున్నాడు మంచు మనోజ్. ఈ సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడీ హీరో.
'సైమా అవార్డ్స్ 2026'లో 'మిరాయ్' చిత్రంలో 'ది బ్లాక్ స్వోర్డ్' పాత్రకు గాను మంచు మనోజ్ 'ఉత్తమ విలన్' పురస్కారాన్ని అందుకున్నారు. సినిమా విడుదలై సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంలోనే ఈ అవార్డు రావడం విశేషమని తెలుపుతూ ఆయన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తాను విలన్‌గా రీ-ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రేక్షకులు హీరోలా ఆదరించారని, కష్టకాలంలో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు, భార్య మౌనికకు, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి, అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలి
బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైన ‘సైమా-2026’ వేడుకల్లో టాలీవుడ్ చిత్రం ‘మిరాయ్’ సత్తా చాటింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ ఫాంటసీ మూవీ ఏకంగా నాలుగు ప్రధాన విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ చిత్రం (మిరాయ్)తో పాటు, తేజ సజ్జా ఉత్తమ నటుడిగా, మంచు మనోజ్ ఉత్తమ విలన్‌గా, కార్తీక్ ఘట్టమనేని ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా పురస్కారాలు అందుకున్నారు. తొలిరోజు తెలుగు, కన్నడ విభాగాల్లో విజేతలను ప్రకటించారు.

దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే SIIMA Awards 2026 వేడుక అట్టహాసంగా జరుగుతోంది. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ వేడుకకు టాలీవుడ్, శాండల్‌వుడ్ (కన్నడ) సినీ తారలు తరలివచ్చారు. అవార్డుల వేడుకలో స్టార్స్ సందడి ఒకవైపు ఉంటే.. మరోవైపు యువ ప్రతిభకు పట

పవర్ఫుల్ విలన్‌గా దూసుకొస్తున్న కుర్ర హీరో! బాలయ్య ‘దాదా’తో సీన్ మారనుందా?