
భారత సెక్యూరిటీలలో (ఈక్విటీలు, బాండ్లు) అమెరికా పెట్టుబడులు పదేళ్ల వ్యవధిలో మూడు రెట్లు పెరిగాయి. 2015లో భారత సెక్యూరిటీలలో అమెరికా పెట్టుబడుల విలువ 130 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12.35 లక్షల కోట్లు) ఉండగా... 2025 నాటికి 390 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.37 లక్షల కోట్లు) చేరాయని అమెరికా ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా పెట్టుబడులు అత్యధికంగా కేమాన్ దీవుల స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. వివరాలకు.. మన మార్కెట్లో పెరిగిన అమెరికా పెట్టుబడులు |
N
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి





